పబ్లిక్ మోరల్స్ ఉల్లంఘన: సుమారు 60 మంది మహిళల అరెస్టు
- February 04, 2021
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, 63 మంది మహిళల్ని పబ్లిక్ మోరల్స్ ఉల్లంఘన నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. గవర్నరేట్ ఆఫ్ మస్కట్ పరిధిలో ఈ అరెస్టులు జరిగాయి. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు బయటపడ్డాయి. అరెస్ట్ చేసిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







