కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 200 మందికి పైగా ఉల్లంఘనుల గుర్తింపు
- February 04, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా నిబంధనల్ని ఉల్లంఘించిన సుమారు 200 మందికి పైగా వ్యక్తుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగినట్లు తెలుస్తోంది. 216 మందిపై మాస్కులు ధరించలేదనే అభియోగాలు మోపబడ్డాయి. ఆరుగురిపై వాహనంలో పరిమితికి మించి ప్రయాణించడానికి సంబంధించి అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటివరకు 9,069 మందిపై మాస్కులు ధరించకపోవడానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. 293 మందిపై పరిమితికి మించి వాహనంలో ప్రయాణించడానికి సంబంధించిన కేసులు నమోదు చేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం సహా పలు నిబంధనల్ని తెరపైకి తెచ్చారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







