‘సెలవు’ అనుమతిని రద్దు చేసిన మినిస్ట్రీ
- February 05, 2021
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఉద్యోగులకు పీరియాడిక్ సెలవుని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7 నుంచి మూడు నెలలపాటు ఈ ఆదేశాలు అమల్లో వుంటాయి. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని కువైట్ హెల్త్ మినిస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







