దిబా - లిమా - కసబ్ రోడ్డుపై రాయల్ డైరెక్టివ్స్
- February 05, 2021
మస్కట్:సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, దిబా - లిమ్ - కసబ్ రోడ్డుపై రాయల్ డైరెక్టివ్స్ జారీ చేశారు. ముసందం గవర్నరేట్‌లో పలు విలాయత్‌లు, గ్రామాల్ని కలిపే ఈ కీలకమైన రోడ్డు ప్రాజెక్టు పనులు వేగవంతంగా చేపట్టాలని సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ జారీ చేసిన డైరెక్టివ్స్లో పేర్కొన్నారు.ఈ రోడ్డు ప్రాజెక్టు ద్వారా సమీప ప్రాంతాలు ఆర్థిక అబివృద్ధికి నోచుకుంటాయని అథారిటీస్ చెబుతున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో ఒమన్ ఆర్థికాభివృద్ధి దిశగా పురోగమించడానికి అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ వుంటాయని సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







