జెడ్డాలో డ్రగ్ హాల్‌ని సీజ్ చేసిన సౌదీ అథారిటీస్
- February 06, 2021
జెడ్డా:సౌదీ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఓ పాకిస్తానీ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 107 కిలోల మెథాంఫెటమైన్ (షాబు)ని స్వాధీనం చేసుకున్నారు. దేశంలోకి కొందరు క్రిమినల్స్ నార్కోటిక్స్‌ని తరలిస్తున్నారనే సమాచారంతో సెక్యూరిటీ బృందాలు తనిఖీల్ని ముమ్మరం చేయడం జరిగింది. జనరల్ డైరెక్టరేట్ ఫర్ నార్కోటిక్స్ కంట్రోల్ అదికార ప్రతినిథి కెప్టెన్ మొహమ్మద్ బిన్ ఖాలెద్ అల్ నాజిది మాట్లాడుతూ, సెక్యూరిటీ స్టాఫ్, టెక్స్‌టైల్ రోల్స్ మాటున ఇల్లిసిట్ సబ్‌స్టాన్స్‌ని దాచి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని చెప్పారు. ఈ తరహా స్మగ్లింగ్ సమాచారం ఎవరికైనా తెలిస్తే, 995 నెంబర్‌కి కాల్ చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







