ప్రొఫెట్ జీవితానికి సంబంధించి కొత్త మ్యూజియం ప్రారంభం
- February 06, 2021
రియాద్:ప్రొఫెట్ జీవితం అలాగే ఇస్లామిక్ సివిలైజేషన్ గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా కొత్త ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు మ్యూజియంను ప్రారంభించారు. ముస్లిం వరల్డ్ లీగ్ సూపర్ విజన్‌తో దీన్ని ఏర్పాటు చేశారు.మదీనాలో వున్న ప్రొఫెట్ మాస్కు సమీపంలోనే 24 గంటలూ తెరచి వుండేలా ఈ మ్యూజియంను అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







