'ఏకమ్' మోషన్ పోస్టర్ విడుదల చేసిన సుధీర్ బాబు
- February 06, 2021
హైదరాబాద్:సంస్కృతి ప్రొడక్షన్స్ మరియు ఆనంద థాట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఏకమ్’. అభిరామ్ వర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, దయానంద్ రెడ్డి, కల్పిక గణేష్, లక్ష్మణ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను కళ్యాణ్ శాస్త్రి, పూజ, శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి వరుణ్ వంశీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను తాజాగా సుధీర్ బాబు రిలీజ్ చేశారు. ఇదే సమయంలో ఈ మూవీని మార్చి 5న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా ఫిలసాఫిల్ ఫిక్షన్ గా తమ 'ఏకమ్' చిత్రం రూపొందిందని, నటీనటులకు చక్కని పేరును ఈ చిత్రం తెచ్చిపెడుతుందని నిర్మాతలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







