3 నెలల్లో కువైట్ పౌరులందరికీ కోవిడ్ 19 వ్యాక్సిన్
- February 08, 2021
కువైట్ సిటీ:మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బాసిల్ అల్ సబాహ్ వెల్లడించిన వివరాల ప్రకారం, రిజిస్టర్ చేసుకున్న కువైట్ పౌరులందరికీ మూడు నెలల్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 800,000 మంది పౌరులు కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత వ్యాక్సిన్ లభ్యతను బట్టి మరింత పెద్ద సంఖ్యలో అందరికీ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి అందిస్తామని మినిస్టర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









