భారతదేశంలో 4 నగరాలకు సలామ్ ఎయిర్ విమానాలు
- February 09, 2021
ఒమాన్: సలామ్ ఎయిర్, బారతదేశంలోని 4 నగరాలకు విమాన సర్వీసులను ప్రకటించడం జరిగింది. మస్కట్ నుంచి జైపూర్, లక్నో, త్రివేండ్రమ్, కాలికట్లకు విమాన సర్వీసుల్ని నడపనున్నట్లు సలామ్ ఎయిర్ పేర్కొంది. సలామ్ ఎయిర్ డాట్ కామ్ వెబ్ సైట్ ద్వారా లేదా 24272222 నంబర్ ద్వారా విమానాల్ని బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







