యూఏలో చిక్కుకుపోయినవారు స్వదేశానికి రావాలంటోన్న ఇండియా
- February 09, 2021
యూఏఈ: కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షల కారణంగా దుబాయ్ మరియు అబుదాబీల మీదుగా సౌదీ అరేబియా వెళ్ళడానికి అవకాశం లేదని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయ ప్రయాణీకులు, స్వదేశానికి వచ్చేయాల్సిందిగా ఇండియన్ ఎంబసీ సూచించింది. సౌదీ అరేబియా అలాగే కువైట్ వెళ్ళాల్సిన ప్రయాణీకుల్లో చాలామంది యూఏఈలో చిక్కుకుపోయినట్లు ఎంబసీ తెలిపింది. ఆయా దేశాల్లో నిబంధనలు సడలించిన తర్వాత మాత్రమే, తమ ప్రయాణాల్ని రీ-ఫెడ్యూల్ చేసుకోవాల్సి వుంటుంది తప్ప, ఇప్పట్లో ఆయా దేశాలకు వెళ్ళడం సాధ్యం కాదని ఎంబసీ స్పష్టం చేసింది. నాన్ కువైటీలపై ఫిబ్రవరి 7న బ్యాన్ విధించాక, చాలామంది ప్రయాణీకులు చిక్కుకుపోయారు.
Advisory for Indian Nationals travelling to Saudi Arabia or Kuwait via UAE 👇@AmbKapoor @IndianDiplomacy @cgidubai @MOS_MEA @MEAIndia @IndianEmbRiyadh @indembkwt @MOS_MEA @DrSJaishankar @harshvshringla pic.twitter.com/D5jcGv0SbB
— India in UAE (@IndembAbuDhabi) February 8, 2021
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్‌లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్‌లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్