ఆర్‌టిఎ జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్లను ప్రకటించిన షార్జా

- February 10, 2021 , by Maagulf
ఆర్‌టిఎ జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్లను ప్రకటించిన షార్జా

షార్జా రోడ్లు మరియు ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, 1 జనవరి 2020 నుంచి 31 అక్టోబర్ 2020 వరకు నమోదైన జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది.మోటరిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.ఎస్ఆర్‌టిె అధికారిక వెబ్‌సైట్ ద్వారా జరీమానాల్ని చెల్లించాలి.అథారిటీ వెబ్‌సైట్, అల్ అజ్రాలోని అథారిటీ హెడ్ క్వార్టర్స్, ఖోర్ ఫక్కన్ మరియు కల్బాలలోని అథారిటీ కార్యాలయాల్లో ఈ చెల్లింపులకు అవకాశం వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com