ఎస్ఎంఈలకు ఊరట కలిగించే దిశగా ప్రభుత్వ సమాలోచనలు
- February 10, 2021
కువైట్ సిటీ:ప్రభుత్వం, స్మాల్ మరియు మీడియం బిజినెస్ యజమానులను ఆదుకునేందుకు ప్రణాళికను సిద్దం చేస్తోంది. ఆయా వ్యాపారాలు ఇబ్బందికర పరిస్థితుల్లో వుంటే, అలాంటి యజమానులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.కొంత ఆర్థిక సాయం చేయడం, అద్దెకు సరిపడా వెసులుబాట్లు కల్పించడం,ఉద్యోగుల వేతనాలకు సంబంధించి సహాయం చేయడం వంటి వాటిపై ఆలోచన చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









