దొంగతనానికి యత్నించిన ముగ్గురి అరెస్ట్

- February 10, 2021 , by Maagulf
దొంగతనానికి యత్నించిన ముగ్గురి అరెస్ట్

రియాద్:మదీనాలో ఓ ఏటీఎంని దొంగిలించేందుకు యత్నించిన ముగ్గరు పాకిస్తానీ వలసదారుల్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని హెజాజ్ రీజియన్‌లో ఈ అరెస్టులు జరిగాయి.నిందితుల వయసు 20 నుంచి 30 ఏళ్ళ లోపు వుంటుంది.మదీనా పోలీస్ అధికార ప్రతినిథి లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ అల్ కహ్తానీ ఈ విషయాన్ని వెల్లడించారు.నిందితులు దొంగతనానికి యత్నించిన కొద్ది సమయంలోనే వారిని అరెస్ట్ చేయగలిగారు పోలీసులు.నిందితులున్న ఇంట్లో దొంగతనానికి వారు ఉపయోగించిన పనిముట్లను కనుగొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com