లంకతో యు.ఏ.ఈ పోరు
- February 25, 2016
శ్రీలంకతో ఆసియాకప్‌లో భాగంగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో యూఏఈ విజయానికి 61 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది. 130 పరుగుల ఛేదనకు దిగిన యూఏఈ జట్టును శ్రీలంక పేసర్లు మలింగ, కులశేఖర ఆదిలోనే వరుసగా వికెట్లు తీసి దెబ్బతీశారు. దీంతో ఆ జట్టు 9.5 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 47 పరుగులు మాత్రమే చేయగలిగింది. మీర్పూర్: శ్రీలంక పేసర్ లసిత్ మలింగ్ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి యూఏఈకి షాకిచ్చాడు. ఆసియా కప్‌లో భాగంగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో 130 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ ముస్తఫా వికెట్ కోల్పోయింది. ఆ ఓవర్‌లోనే చివరి బంతికి మహ్మద్ సెహజాద్(1)ను మలింగ పెవిలియన్‌కు పంపడంతో ఆ జట్టు ఒక ఓవర్ ముగిసే సమయానికే 7/2తో ఆత్మరక్షణలో పడిపోయింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







