వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ ఇన్చార్జిగా ఇడబ్ల్యుఎ మినిస్టర్ నియామకం
- February 15, 2021
మనామా:క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, ఎడిక్ట్ 9 - 2021 ద్వారా మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఎఫైర్స్ మినిస్టర్‌ను వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ ఇన్ఛార్జిగా నియమించారు.మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ ఎఫైర్స్ మరియు సంబంధిత అథారిటీస్ తన సొంత సామర్థ్యంతో నిర్వహించాల్సి వుంటుంది.అధికారిక గెజిట్‌లో ఈ ఎడిక్ట్ ప్రచురితరమయినప్పటి నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







