నేషనల్ డే సెలవులు ప్రకటించిన కువైట్

- February 15, 2021 , by Maagulf
నేషనల్ డే సెలవులు ప్రకటించిన కువైట్

కువైట్ సిటీ:నేషనల్ డే వేడుకలకు సెలవులు 4 రోజులు, ఫిబ్రవరి 25(గురువారం) నుండి ఫిబ్రవరి 28(ఆదివారం) వరకు ప్రకటించిన కువైట్ ప్రభుత్వం.అధికారిక పని గంటలు వచ్చే మార్చి 1 సోమవారం నుండి ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com