బాగ్దాద్ షియా జిల్లాలో పేలుళ్లలో 15 మంది మృతి
- February 26, 2016
షియా జిల్లాలోని ఓ మసీదులో గురువారం సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడగా, 15 మంది మృతి చెందారు. పేలుళ్ల ధాటికి సమీపంలోని దుకాణాలు, భవనాలు బీటలు వారాయి. ఈ ఘటనలో గాయపడిన 30 మందిని ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







