భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 19, 2021న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.ముఖ్యంగా మహారాష్ట్రలో రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.కేరళ, మహారాష్ట్రలో మినహా మిగతా ప్రాంతాల్లో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 13,193 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,63,394కి చేరింది.ఇందులో 1,06,67,741 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,39,542 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 97 మంది మృతి చెందారు.దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,56,111కి చేరింది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్