ఆసియా కప్ టీ20లో పాక్‌పై భారత్ ఘన విజయం
- February 27, 2016
ఆసియా కప్ టీ20లో భాగంగా జరిగిన భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా పాక్ బ్యాట్‌మెన్స్‌ను తొలి ఓవర్ నుంచే కట్టడి చేసింది. 17.3 ఓవర్లకే ఆలౌట్ అయిన పాక్‌ను 83 పరుగులకే పరిమితం చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసి గెలుపొందింది. 15.3 ఓవర్లలో భారత్ మ్యాచ్‌ను ముగించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







