సోషల్ మీడియాలో మాపై పుకార్లు నమ్మకండి - రాయల్ ఒమన్ పోలీస్
- February 27, 2016
' పిల్లి శాపాలకు ఉట్టి...తెగుతుందా ? ' అని అనుకొంటాం గాని...కొన్నిసార్లు అవీ జరుగుతూనే ఉంటాయి. బహుశా జరిమానాలు పోలీసులకు కట్టి కట్టి విసిగిపోయిన ఎవరో ఒక ఆకతాయి సోషల్ మీడియాలో ఒక పుకారుకు ఎక్కడో పునాది వేశాడు. ఈ పోస్ట్ పుకారు...కారు కన్నా వేగంగా దేశమంతా వ్యాపించడంతో తుదకు రాయల్ ఒమన్ పోలీసులే తలలు పట్టుకొని రంగంలోనికి దిగక తప్పలేదు. తమకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లకు సంబంధం లేదని తోసిపుచ్చారు. " అత్యధక సంఖ్యలో వివిధ వాహనదారుల నుంచి భారీ జరిమానాలు విధించిన ఓ నిఖార్సైన వీర రాయల్ ఒమన్ పోలీస్ అధికారికి ప్రభుత్వం విజయ సత్కారం చేసినట్లు " ఆ కధనంలో ఉంది.
తాజా వార్తలు
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?







