సరిపెల్లకు భారత్ భూషణ్ అవార్డు
- February 27, 2016
కాకినాడకు చెందిన జ్యోతిష్యుడు డాక్టర్ సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తికి '్భరత్ భూషణ్' అవార్డు ప్రదానం చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ సంస్థ ఈ అవార్డును మూర్తికి అందజేసింది. ఢిల్లీలోని ఛత్రాపుర్ ఎస్ఎకె శక్తిపీఠ్ ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు రామకృష్ణ శాస్ర్తీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. జ్యోతిష్యం వాస్తు, సంఖ్యాశాస్త్రం, హస్త సాముద్రికాలలో పరిశోధన చేసినందుకు ఏటా ఈ సంస్థ అవార్డులను అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







