కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించిన గల్ఫ్ జెఏసి ప్రతినిధులు
- March 09, 2021
న్యూ ఢిల్లీ:88 లక్షల భారతీయ గల్ఫ్ కార్మికుల జీవితాలపై ప్రభావం చూపే కనీస వేతనాలు తగ్గింపు సమస్యపై తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) ప్రతినిధుల బృందం మంగళవారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
గల్ఫ్ కార్మికులకు 30 నుండి 50 శాతం వేతనాలు తగ్గించడము వలన వారు మరింత పేదరికంలోకి జారిపోయే అవకాశమున్నదని, కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ల రద్దు చేయాలని గల్ఫ్ జెఏసి ప్రతినిధులు మంత్రిని కోరారు.గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్, జేఏసీ రాష్ట్ర నాయకులు స్వదేశ్ పరికిపండ్ల, తోట ధర్మేందర్, కోటపాటి నరసింహ నాయుడు, వీరయ్య మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!







