కర్ఫ్యూ నిబంధనల్ని ఉల్లంఘించిన వలసదారులు, కువైటీలు

- March 10, 2021 , by Maagulf
కర్ఫ్యూ నిబంధనల్ని ఉల్లంఘించిన వలసదారులు, కువైటీలు

కువైట్ సిటీ:సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధించబడిన కర్ఫ్యూ సమయంలో 16 మంది ఉల్లంఘనుల్ని గుర్తించారు. వీరిలో 11 మంది కువైటీలు, 5 గురు వలసదారులు వున్నారు. అసిమాహ్, హవాలీ, ఫర్వానియా, జహ్రా, ముబారక్ అల్ కబీర్, అల్ అహ్మది ప్రాంతాల్లో నిబంధనల ఉల్లంఘనను అధికారులు గుర్తించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com