భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 11, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో బుధవారం 17 వేల పై చీలుకగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇవాళ అమాంతం పెరిగిపోయింది...కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం...గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,854 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 126 మంది కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.ఇదే సమయంలో 18,100 కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో... మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,85,561కు చేరగా.. రికవరీ కేసులు 1,09,38,146కు పెరిగాయి..ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,89,226 యాక్టివ్ కేసులు ఉండగా..ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతిచెందినవారి సంఖ్య 1,58,189కు చేరింది.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







