తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- March 11, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఈరోజు భారీగా పెరిగాయి.ఇప్పటికే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలను దాటేసింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 194 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..ముగ్గురు కరోనాతో మృతిచెందారు. ఇదే సమయంలో.. కరోనా నుంచి 116 మంది కోలుకున్నారు..దీంతో..పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,536 కు చేరుకోగా..రికవరీ కేసులు 2,97,032 కు పెరిగాయి..ఇక ఇప్పటి వరకు కరోనాతో 1,649 మంది కన్నుమూశారు.ప్రస్తుతం రాష్ట్రంలో 1,855 యాక్టివ్ కేసులు ఉండగా..అందులో 730 మంది హోం ఐసోలేషన్లోలే ఉన్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







