ఉత్తర రష్యా బొగ్గు గనిలో ప్రమాదం--36 మంది మృతి
- February 28, 2016
ఉత్తర రష్యాలోని ఓ బొగ్గు గనిలో ప్రమాదం సంభవించి 36 మంది మృతి చెందారు. వీరిలో ఐదుగురు సహాయ సిబ్బంది కూడా ఉన్నారు. వర్కోటలోని ఓ గనిలో మీథేన్ లీకై రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు కార్మికులు కూడా మృతి చెందారు. సహాయక చర్యలను దాదాపు నిలిపివేశారు. ఆచూకీ లేనివారు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో రష్యా గనుల్లో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







