సవరించిన పని గంటల్ని ప్రకటించిన భారత ఎంబసీ
- March 12, 2021
కువైట్: కువైట్ ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో భారత ఎంబసీ, సవరించిన పని గంటల్ని వెల్లడించడం జరిగింది. భారత ఎంబసీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు (ఆదివారం నుంచి గురువారం వరకు) పనిచేస్తుంది. టోకెన్ల జారీ ప్రక్రియ మధ్యాహ్నం 12.30 నిమిషాలతో ముగుస్తుంది. అత్యవసర కాన్సులర్ సేవలు ప్రస్తుతం అమల్లో వున్న విధానాల ప్రకారం కొనసాగుతాయి.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







