అంతర్జాతీయ విమాన సర్వీసులు మేలో పునఃప్రారంభం

- March 12, 2021 , by Maagulf
అంతర్జాతీయ విమాన సర్వీసులు మేలో పునఃప్రారంభం

రియాద్:సౌదీ అరేబియా అంతర్జాతీయ విమాన సర్వీసులను మే నెల నుంచి పునఃప్రారంభించనుంది. మే 17 నుంచి ఈ సేవలు పునఃప్రారంభమవుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎరుపు పట్టికలోని దేశాల నుంచి వచ్చే విమానాలకు సౌదీ అరేబియాలోకి ప్రవేశం వుండదు. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com