కొత్త పనితీరు విశ్లేషణ విధానం ద్వారా దుబాయ్ పబ్లిక్ సెక్టార్ సీఈవోల అస్సెస్‌మెంట్

- March 12, 2021 , by Maagulf
కొత్త పనితీరు విశ్లేషణ విధానం ద్వారా దుబాయ్ పబ్లిక్ సెక్టార్ సీఈవోల అస్సెస్‌మెంట్

దుబాయ్:దుబాయ్ పబ్లిక్ సెక్టార్ సంస్థల సీఈవోల పనితీరుని కొత్త పెర్ఫామెన్స్ మేనేజ్‌మెంట్ విధానం ద్వారా పరీక్షించనున్నారు.పారదర్శకత,బాధ్యత వంటి విభాగాల్లో సమర్థతను పెంచేందుకు ఈ అస్సెస్‌మెంట్ తోడ్పడుతుంది.షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ జారీ చేసిన డెసిషన్ నెంబర్ 6 - 2021 ద్వారా ఈ ప్రక్రియ జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com