అల్ ఫతే హైవేలో లేన్ మూసివేత

- March 12, 2021 , by Maagulf
అల్ ఫతే హైవేలో లేన్ మూసివేత

బహ్రెయిన్:అల్ ఫతెహ్ హైవే మీద విద్యుత్ కేబుళ్ళ ఏర్పాటు ప్రక్రియ కారణంగా లేన్స్ మూసివేతను అధికారులు ప్రకటించారు.ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ ఓ ప్రకటన విడుదల చేసింది.కోర్నిచ్ వద్ద ఒక లేన్ అలాగే రెండు లేన్లను రెండు వైపులా పలు స్టేజీల్లో మూసివేయడం జరుగుతుంది.మార్చి13 నుంచి ఐదు రోజుల పాటు రాత్రి వేళల్లో 11 గంటల నుంచి తెల్లవారు ఝాము 5 గంటల వరకు ఈ మూసివేతలు అమల్లో వుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com