డిజిటల్ ఇకామా తప్పనిసరి కాదు: జావాజత్
- March 12, 2021
రియాద్:వలసదారులు ముకీమ్ (ఇకామా) డిజిటల్ ఐడీని తమ వెంట వుంచుకోవడం తప్పనిసరి కాదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవజాత్) అధికార ప్రతినిథి కెప్టెన్ నాసర్ అల్ ఒతైబి చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కొత్త ఎలక్ట్రానిక్ అప్లికేషన్ అబ్షెర్ జనవరిలో అందుబాటులోకి తెచ్చిన సంగతి తెల్సిందే. ఒరిజినల్ ప్లాస్టిక్ ముకీమ్ కార్డులు లేకుండా, డిజిటల్ ఐడీ ద్వారా జరీమానాలు తప్పించుకునేందుకు ఆస్కారం కల్పించారు వలసదారులకి. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా ఆయా వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు వీలుంటుంది ఆయా సందర్భాల్లో. స్మార్ట్ ఫోన్ల ద్వారా కాపీ డౌన్‌లోడ్ చేసుకుని, ఆ తర్వాత ఇంటర్నెట్ లేకపోయినా ఐడీ చూపించడానికి వలసదారులకు వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







