యు.ఎ.ఈ. లో రేపుట్నుంచి పెట్రోల్ పై ధర తగ్గింపు. డీజీల్ పై ధర పెంపు
- February 28, 2016యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మార్చ్ నుంచి ( రేపుట్నుంచి ) పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలలో స్వల్ప ధరలు చోటుచేసుకోనున్నాయి. ఆక్టేన్ 95 ఒక లీటరు పెట్రోలు ధర 1.47 దిర్హాంస్నుండి 1.36 దిర్హాంస్కు తగ్గనున్నట్లు ఇంధన వనరుల మంత్రిత్వశాఖ మంత్రి ఆదివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు . ఇందుకు కారణం అంతర్జాతీయంగా పెట్రోలు ఉత్పత్తి పెరగడంతో పాటు అధిక సరఫరా కావడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం ఇదే సమయంలో గాసోలిన్ కు తక్కువ డిమాండ్ ఉండటం గమనార్హమని ఆయన అన్నారు, దేశీయ డీజిల్ ధర లీటరుకు 1.37 దిర్హాంస్ నుండి 1.40 దిర్హాంస్కు పెరిగింది. గత జులైలో యుఎఈ ఇది ప్రపంచ పోకడలు ప్రతిస్పందనగా నెలవారీ ధరలు సర్దుబాటు చేయడానికి సిద్ధంయ్యంది. దీంతో ఇంధన ధరలలో స్థిర, సబ్సిడీలను విధానం నుండి తొలగించారు. .
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం