రసగుల్లా రైతా
- February 28, 2016
కావలసినవి: చిన్నసైజు రసగుల్లాలు 200 గ్రా., చిక్కటితీపి పెరుగు 300 గ్రా., (చిలక్కొట్టుకోవాలి), వేగించిన అప్పడాల ముక్కలు 50 గ్రా., వేగించిన జీలకర్రపొడి అర టీ స్పూను, కొంచెం కొత్తిమీర.
తయారుచేసే విధానం
చిలక్కొట్టుకున్న తియ్యటి పెరుగును ఒక బౌల్లో వేసి దానిలో జీలకర్రపొడి కలపాలి. ఫ్రిజ్లో పెట్టి చల్లారాక పాకం లేకుండా ఒట్టి రసగుల్లాలను మాత్రం దానిలో వేసి అప్పడాల ముక్కలు, కొత్తిమీర పైన చల్లి తినండి. వెరైటీ టేస్ట్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







