ఆమెజాన్ యూనిట్ విస్తరణ..1500 కొత్త ఉద్యోగాలకు అవకాశం

- March 19, 2021 , by Maagulf
ఆమెజాన్ యూనిట్ విస్తరణ..1500 కొత్త ఉద్యోగాలకు అవకాశం

సౌదీ:ప్రపంచంలోనే మేటీ ఆన్ లైన్ రిటైల్ మార్కెట్ గా పేరుగాంచిన అమెజాన్..సౌదీ అరేబియాలో తమ యూనిట్ సామర్ధ్యాన్ని మరింత విస్తరించనున్నట్లు వివరించింది. 11 కొత్త భవనాలను నిర్మించి కింగ్డమ్ లో అమెజాన్ స్టోర్ సమార్ధ్యాన్ని 89 శాతం పెంచాలని యోచిస్తోంది. ఈ ఏడాదిలో కనీసం 1,500 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రకటించింది.  

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com