లేబర్ క్యాంప్ లో భారీగా మద్యం పట్టివేత
- March 19, 2021కువైట్:కువైట్ లోని జహ్రా మున్సిపాలిటీ పరిధిలో పెద్ద మొత్తం మద్యం సీసాలను గుర్తించారు అధికారులు. సాధారణంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా కార్మికులు ఉంటున్న క్యాంప్ లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్వయంగా తయారు చేసిన వేల కొద్ది మద్యం బాటిళ్లను గుర్తించారు. మద్యం తయారీకి వినియోగించిన ఇంట్లో సోదాలు నిర్వహించగా లిక్కర్ తయారీ యంత్రాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.వేల కొద్ది బాటిళ్లను, మద్యం తయారీ పరికరాలను సీజ్ చేసిన మున్సిపాలిటీ అధికారులు బుల్డొజర్ల సాయంతో లిక్కర్ బాటిళ్లను ధ్వంసం చేశారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్