విశాఖ పోర్టు ట్రస్ట్‌కు కేంద్ర బడ్జెట్‌లో రూ.231.61 కోట్లు

- February 29, 2016 , by Maagulf
విశాఖ పోర్టు ట్రస్ట్‌కు కేంద్ర బడ్జెట్‌లో రూ.231.61 కోట్లు

విశాఖ పోర్టు ట్రస్ట్‌కు కేంద్ర బడ్జెట్‌లో రూ.231.61 కోట్లు కేటాయించారు. పోర్టు ట్రస్టు చేపట్టబోయే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించనున్నారు. అదే విధంగా ఇన్‌కాయిస్‌కు రూ.15 కోట్లు కేటాయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com