దుబాయ్ లో ఎం.ఎల్.ఎ రఘునందన్ రావు జన్మదిన వేడుకలు
- March 23, 2021
దుబాయ్:తెలంగాణ దుబ్బాక శాసనసభ్యులు (బీజేపీ) అయిన రఘునందన్ రావు జన్మదిన వేడుకలు దుబాయ్ లో బీజేపీ తెలంగాణ యూఏఈ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా దుబాయ్ లో (బుర్ దుబాయ్) మందిరంలో ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించి తదుపరి కేక్ కట్టింగ్ చేసి వేడుకలు జరుపుకోవడం జరిగింది.ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ ఎన్.ఆర్.ఐ సభ్యులు మాట్లాడుతూ అన్న ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అష్ట ఐశ్వర్యలతో,ఆయువు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలతో ప్రజలలో ఉండి సేవచేస్తు మరెందరికో మీరు ఆదర్శం కావాలని కోరుకుంటుంన్నాం. ఈ కార్యక్రమంలో IPF - జెనరల్ సెక్రెటరీ కుంభాల మహేందర్ రెడ్డి కన్వీనర్ వంశీగౌడ్, IPF - తెలంగాణ కన్వీనర్ నవనిత్ ,పెనుకుల అశోక్ , గణేష్ బలే, మధు గోలి, ప్రశాంత్, సుశీల్ ,గోవర్ధన్ యాదవ్,దశరధం,హరీష్ పటేల్ పాల్గొనడం జరిగింది.
తాజా వార్తలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు







