భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 26, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 59,118 కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,18,46,652కి చేరింది.ఇందులో 1,12,64,637 మంది కోలుకోగా, 4,21,066 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో భారత్ లో 257 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 1,60,949 కి చేరింది.గడిచిన 24 గంటల్లో భారత్‌లో 32,987 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోలుకిని డిశ్చార్జ్ అయిన కేసుల కంటే పాజీటీవ్ కేసులు డబుల్ గా ఉండటం విశేషం.భారత్ లో ఇప్పటి వరకు మొత్తం 5,55,04,440 మందికి కరోనా టీకా అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







