జెడ్డా విమానాశ్రయంలో యూఏఈ విమానాలు టెర్మినల్ 1కి మార్పు
- March 26, 2021
సౌదీ:జెడ్డాలోని అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూఏఈ ఎయిర్ లైన్స్ విమానాల టెర్మినల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎమిరేట్స్ తో పాటు ఎతిహాద్ విమానాలను నార్నర్న్ గేట్ దగ్గర నుంచి టెర్మినల్ 1కి మార్చుతున్నట్లు సౌదీ అరేబియా సివిల్ ఎవియేషన్ అధికారులు వెల్లడించారు. మార్చి 29 నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయి. ఇదిలాఉంటే ప్రయాణికుల సౌలభ్యం కోసం యుఎఇ విమానయాన సంస్థలు - ఎమిరేట్స్, ఎతిహాద్ తో సహా ఇతర గల్ఫ్ క్యారియర్లు డిజిటల్ పాస్ పోర్ట్ లను ట్రయల్స్ చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







