0.5 మిలియన్ వ్యాక్సినేషన్ మార్కు దాటిన కువైట్
- March 26, 2021
కువైట్ సిటీ: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటిదాకా ఇచ్చిన వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య అర మిలియన్ దాటినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 504,666 డోసుల కోవిడ్ 19 వ్యాక్సిన్‌ని పౌరులు అలాగే నివాసితులకు అందజేయడం జరిగింది. కువైట్ మొత్తం జనాభాలో ఇది 11.82 శాతంగా వుంది. మరింత వేగంగా, ఇంకా ఎక్కువమందికి వ్యాక్సినేషన్ అందించేందుకు కువైట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. సెప్టెంబర్ చివరి నాటికి 2 మిలియన్ల మందికి పైగా జనాభాకి వ్యాక్సినేషన్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మొబైల్ యూనిట్స్ కూడా పనిచేస్తున్నాయి. కాగా, 1 మిలియన్ మంది వ్యాక్సిన్ కోసం ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. కాగా, ఖతార్ తమ దేశ జనాభాలో 23 శాతం అంటే 600,000 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







