తనిఖీ అధికారులపై దాడులు: నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్

- March 27, 2021 , by Maagulf
తనిఖీ అధికారులపై దాడులు: నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్

రియాద్:గత ఏడాది రమదాన్ సందర్భంగా తనిఖీలకు వెళ్ళిన అధికారులపై దాడులకు పాల్పడిన నలుగురు సౌదీ పౌరులకు ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. గవర్నరేటులోని ఓ పెట్రోల్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు, అధికారులపై దాడికి దిగారు. అధికారుల వాహనాలకు జరిగిన డ్యామేజీకి సంబంధించిన మొత్తం నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందిగా నిందితుల్ని ఆదేశించింది న్యాయస్థానం. పాత మక్కా రోడ్డులోని ప్రభుత్వ భూముల ఆక్రమణల్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com