సోషల్ మీడియా పోస్టుపై ఆర్ఓపీ వివరణ

- March 27, 2021 , by Maagulf
సోషల్ మీడియా పోస్టుపై ఆర్ఓపీ వివరణ

మస్కట్:రాయల్ ఒమన్ పోలీస్, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ పోస్టుపై వివరణ ఇచ్చింది. పౌరుడు సుల్తాన్ అంబుసైది పోస్ట్ చేసిన క్లిప్స్ మీద విచారణ జరుగుతోందని అన్నారు. తన ప్రైవేటు అకౌంట్ల ద్వారా పౌరుడు సుల్తాన్ అంబుసైది పోస్టు చేసిన అంశాలను లోతుగా పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, ఈ నేపథ్యంలో జ్యుడీషియల్ అథారిటీస్ సహకారం తీసుకుంటున్నామని రాయల్ ఒమన్ పోలీస్ వివరించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com