ఏపీలో కరోనా కేసుల వివరాలు
- April 01, 2021
అమరావతి:ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం..రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 31,809 సాంపిల్స్ పరీక్షించగా.. 1,271 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.కరోనా కారణంగా ముగ్గురు మరణించారు.ఇదే సమయంలో 464 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు..దీంతో.. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,03,260 కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 8,87,898 కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 8,142 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 7,220 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









