మార్చి 4న "శౌర్య' '
- February 29, 2016
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ , ఫ్యామిలీ డైరెక్టర్ దశరథ్ కాంబినేషన్ లో రెజినా హీరోయిన్ గా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం "శౌర్య' '..రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం ఫై ప్రేక్షకులలో అంచనాలు బాగానే ఉన్నాయి..ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్ లు కూడా బాగానే చేస్తూ మరింత అంచనాలు పెంచుతున్నారు..మంచు మనోజ్ కెరియర్ లోనే మొదటిసారిగా దాదాపు 1000 థియేటర్లలో ఈ చిత్రం విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. అలాగే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగిందని ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ చెప్పడం విశేషం..ఇప్పటికే మార్కెట్ లో చిత్ర ఆడియో సూపర్ హిట్ కావడం , ట్రైలర్స్ కూడా అందర్ని ఆకట్టుకోవడం తో సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ కావడం ఖాయమని సినిమా యూనిట్ గట్టి నమ్మకం తో ఉన్నారు..ఇక ప్రేక్షకులను ఎలా నచ్చుతుంది అనేది తెలియాలంటే మరో నాల్గు రోజులు ఆగాల్సిందే..
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







