9 మిలియన్ల యాంఫిటమిన్ పిల్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- April 03, 2021
రియాద్:సౌదీ అరేబియా అథారిటీస్, 9 మిలియన్లకు పైగా యాంఫిటమిన్ పిల్స్ స్మగ్లింగ్ యత్నానికి అథారిటీస్ అడ్డుకట్ట వేశాయి.ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ అధికారిక ప్రతినిథి కెప్టెన్ మొహమ్మద్ అల్ నుజైది ఓ ప్రకటన విడుదల చేశారు.సౌదీ అరేబియాలోకి నార్కోటిక్స్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టి, ఈ స్మగ్లింగ్ గుట్టుని రట్టు చేశామని అన్నారు. మొత్తం 9,504,000 యాంఫిటమిన్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఆరుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల్లో నలుగురు పౌరులు, ఇద్దరు సిరియా జాతీయులు వున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







