విదేశీయుల రాకపై నిషేధం పొడిగింపు
- April 03, 2021
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా విదేశీయుల రాకపై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు కువైట్ వెల్లడించింది.ఈ మేరకు ట్రావెల్ బ్యాన్ తీర్మానాన్ని కువైట్ మంత్రివర్గం ఆమోదించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు విదేశీయులకు కువైట్ వచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే కొన్ని వర్గాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. వైద్య సిబ్బంది.. వారి కుటుంబ సభ్యులు, దౌత్యవేత్తలు, గృహ కార్మికులు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ కువైట్ కి యధావిధిగా ప్రయాణించవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







