కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ పాత్రలో ...
- March 01, 2016
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో ఇంతకముందెన్నడు చేయని ఓ డిఫరెంట్ రోల్‌ని చేసేందుకు సిద్దమయ్యాడని తెలుస్తుంది. గతేడాది పటాస్‌తో భారీ హిట్‌ని అందుకున్న కళ్యాణ్ రామ్ తన కెరీర్‌ని పక్కా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ హీరో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనుండగా, ఇందులో కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ పాత్రను చేయనున్నట్టు తెలుస్తుంది.ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో వైవిధ్యమైన సినిమాలలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ జర్నలిస్ట్‌గా కనిపించనుండగా , ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తన సొంత బ్యానర్ అయిన నందమూరి ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, 'రీమిక్స్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఇంక ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎక్స్‌ప్రెస్ రాజాతో హిట్ అందుకున్న నార్త్ ఇండియన్ బ్యూటీ సురభిను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







