ఉద్యోగ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోన్న అబుదాబీలోని భారత ఎంబసీ
- April 08, 2021
యూఏఈలోని ఇండియన్ ఎంబసీ, ఉద్యోగార్థుల నుంచి అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. అబుదాబీ మెసెంజర్ పోస్టు కోసం దరఖాస్తుల్ని ఆహ్వానించడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు తమ ‘సి-వి’ని పోస్టు చేయవచ్చని పేర్కొంది. ఓ ఫొటో (కొత్తది), పాస్ పోర్టు అలాగే వీసా పేజ్ జిరాక్సు కాపీల్నీ ఏప్రిల్ 20 లోగా దరఖాస్తుతోపాటు పంపాల్సి వుంటుంది. ఎంబసీ ఆఫ్ ఇండియా, అబుదాబీ, ప్లాట్ నెంబర్ 10, డిప్లమాటిక్ ఏరియా, ఆఫ్ ది ఎయిర్ పోర్టు రోడ్డు అడ్రస్ కి దరఖాస్తులు పంపాలి. ఎంబసీ పి.ఓ. బాక్సు నెంబర్ 4090 అబుదాబీకి సి-వి పంపాల్సి వుంటుంది. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ వివరాలను తెలియజేస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







