సన్‌రైజర్స్ హైదరాబాద్ పై కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం..
- April 11, 2021
చెన్నై: SRH-KKR మధ్య ఈరోజు మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ నితీష్ రానా(80), రాహుల్ త్రిపాఠి(53) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన సన్‌రైజర్స్ కు మొదట్లోనే షాక్ తగ్గిలింది. ఇద్దరు ఓపెనర్లు వరుస ఓవర్లలో పెవిలియన్ కు చేరిన తర్వాత మూడో మూడో వికెట్ కు 92 పరుగుల భాగసౌమ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీ చేసిన బెయిర్‌స్టో ఔట్ కావడంతో మళ్ళీ కష్టాలో పడిపోయింది జట్టు. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేయడంతో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి వరకు ఔట్ కాకుండా నిలిచిన మనీష్ పాండే అర్ధశతకం కూడా విఫలమైంది.
తాజా వార్తలు
- హర్మూజ్‌ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్‌లో మెరైన్ వార్నింగ్ జారీ..!!









