రమదాన్ తొలి రోజు మంగళవారం వచ్చే అవకాశం
- April 12, 2021
సౌదీ: పవిత్ర రమదాన్ మాసం తొలి రోజు మంగళవారం వచ్చే అవకాశం వుంది. క్రిసెంట్ మూన్ కనిపించని కారణంగా షాబాన్ 1442, 30వ రోజు (ఏప్రిల్ 12) అయ్యే అవకాశం వుంది. దాంతో, మంగళవారం రమదాన్ ప్రారంభం కానుంది. ఆదివారం షాబాన్ 29వ రోజు. రమదాన్ ముందు మాసాన్ని షాబాన్ అని పిలుస్తారు. రమదాన్ పూర్తి మూన్ సౌకిల్ ప్రకారం నెల రోజులు వుంటుంది. 29 లేదా 30 రోజులు రమదాన్ వుంటుంది. మూన్ సైటింగ్, రమదాన్ ఎన్ని రోజులనేది నిర్ణయిస్తుంది.
తాజా వార్తలు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!
- నాలుగు రెట్లు పెరిగిన ఒమన్-రష్యా వాణిజ్యం..!!
- ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- క్రెడిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేయాలని ఎంపీల ఒత్తిడి..!!
- ఖతార్లో మెరైన్ వార్నింగ్ జారీ..!!
- ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ









